అన్నమయ్య: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నోటీసుల దశ, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార గడువును రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 10 వరకు పొడిగించినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంతి కుమార్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ఈ షెడ్యూల్ జారీ చేసిందని తెలిపారు. తుది జాబితాను ఈనెల 16న ప్రచురిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్ క్లెయిమ్‌ల పరిష్కార గడువు పొడిగింపు


