హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆ ఇద్దరినే కొనసాగించాలి: రహానె

భారత జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ అజింక్య రహానె స్పందించాడు. మహ్మద్ సిరాజ్ జట్టులోకి రావాలని, ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా నితీశ్ కుమార్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఆత్మవిశ్వాసం కల్పించాలని కోరాడు. అయితే, విజయవంతంగా ఉన్న రోహిత్-శుభ్‌మన్ ఓపెనింగ్ జోడీని మార్చాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆల్‌రౌండర్ స్థానాన్ని ఖరారు చేయడం ముఖ్యం అని అతడు అభిప్రాయపడ్డాడు.