హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆఖరి వన్డే.. 'క్లీన్‌ స్వీప్‌' చేస్తారా..?

వెస్టిండీస్‌తో జరిగే ఆఖరి వన్డేకు గిల్‌ నేతృత్వంలోని భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌ల్లో అలవోక విజయాలతో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, ఈ ఆఖరి పోరులోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ విభాగాన్ని మరింత మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.