హైదరాబాద్: 28°C
క్రీడలు

పర్వీన్ హుడాకు పసిడి పతకం

ఆసియా క్రీడల బాక్సింగ్ 65 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన 23 ఏళ్ల పర్వీన్ హుడా స్వర్ణ పతకం సాధించి సత్తా చాటింది. గతంలో నిరాశ ఎదురైనా.. ఈసారి పట్టుదలతో ఆడి పసిడి కైవసం చేసుకుంది. ఈ విజయం ఆమె తండ్రి నాలుగేళ్ల క్యాన్సర్ పోరాట వేదనను తీర్చి, ఆయన ముఖంలో చిరునవ్వు నింపింది.