వెస్టిండీస్‌తో ఇవాళ జరగనున్న ఆఖరి వన్డేలో శుబ్‌మన్ గిల్ సెంచరీ సాధిస్తే, మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో మూడు శతకాలు బాదిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. అలాగే మరో 28 పరుగులు చేస్తే, ఈ సిరీస్‌లో అత్యధిక పరుగుల రికార్డును తన పేరిట లిఖించుకుంటాడు. న్యూ ఛండీఘడ్ వేదికగా మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
క్రీడలు
చివరి వన్డే.. రికార్డులపై కన్నేసిన గిల్


