నెల్లూరు: జిల్లా వైసీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి శనివారం ఉదయం 10 గంటలకు పొదలకూరు మండలంలో పర్యటించనున్నారు. మండల పార్టీ కన్వీనర్ రమణారెడ్డి ఈ మేరకు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 14 పంచాయతీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఉంటుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పొదలకూరులో మాజీ మంత్రి పర్యటన


