నెల్లూరు: ఉదయగిరి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 8 మద్యం దుకాణాలకు లైసెన్స్ కోసం దరఖాస్తుల గడువును అక్టోబర్ ఆరవ తేదీ రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు ఎక్సైజ్ ఎస్సై దీప్తి కాంత్ శనివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అక్టోబర్ 8 నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తుల గడువు పెంపు


