కృష్ణా: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించింది. కృష్ణా జిల్లాలో కృత్తివెన్ను, బంటుమిల్లి, చల్లపల్లి, నాగాయలంక, కోడూరు, పెడన, గుడూరు, గుడివాడ, మచిలీపట్నం మండలాలు ఉన్నాయి. NTR జిల్లాలో రెడ్డిగూడెం, కంచికచర్ల, చందర్లపాడు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్
ఉమ్మడి జిల్లాల్లో కరువు మండలాలివే..!


