హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువ క్రికెటర్లకు పసల ఫౌండేషన్‌ ప్రోత్సాహం

BHNG: యువ క్రికెటర్లను ప్రోత్సహించే లక్ష్యంతో పసల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మోత్కూర్, ఆలేరు, తుంగతుర్తి, భువనగిరి, నకిరేకల్‌ ఐదు డివిజన్లలో క్రికెట్‌ టోర్నమెంట్లు నిర్వహించనున్నట్లు ఫౌండేషన్‌ ఛైర్మన్‌ మదాను అర్జున్‌ తెలిపారు. శుక్రవారం మోత్కూర్‌లోని పసల ఫౌండేషన్‌ కార్యాలయంలో క్రీడోత్సవాల ట్రోఫీని ఆవిష్కరించారు.