అన్నమయ్య: సదుంలో ఈనెల 4న కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్షురాలు మమతారెడ్డి తెలిపారు. రాష్ట్ర 52వ బాలుర, 36వ సబ్‌జూనియర్ బాలుర అంతర్‌జిల్లా కబడ్డీ పోటీల్లో పాల్గొనే జట్ల ఎంపికను సదుం పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఎంపిక పోటీలకు హాజరుకావాలని ఆమె కోరారు.
ఆంధ్రప్రదేశ్
సదుంలో 4న కబడ్డీ జట్టు ఎంపిక


