ఏషియన్ గేమ్స్‌లో ఇవాళ మలేషియాతో భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న ఉమెన్స్ టీమ్ గోల్డ్ నెగ్గగా, మెన్స్ జట్టు కూడా అదే జోరు కొనసాగించి పసిడి పతకం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం 76 పతకాలతో భారత్ 5వ స్థానంలో ఉంది.
క్రీడలు
ఏషియన్ గేమ్స్: ఆఖరి సమరానికి సై


