CSA టీ20 టోర్నీలో SA ఆటగాడు ప్రిటోరియస్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 79 బంతుల్లో 15 ఫోర్లు, 13 సిక్సర్లతో 188 పరుగులు సాధించాడు. దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. టైటాన్స్ జట్టు 20 ఓవర్లలో 267/3 స్కోరు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన నైట్స్ జట్టు 143 పరుగులకే కుప్పకూలింది.
క్రీడలు
ప్రిటోరియస్ మెరుపులు.. టీ20లో సరికొత్త రికార్డు


