ATP: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు కొత్త కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ లను నియమించారు. అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌గా భాస్కర్ నాథ్, సత్యసాయి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా రాంభూపాల్ రెడ్డి నియామకమయ్యారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లను నియమించిన షర్మిల


