కృష్ణా: కోడూరు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ గోపీచంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కోడూరు పరిధిలో ఐబీ పేట, కృష్ణాపురం ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని, వేణుగోపాలపురం ఎక్స్‌ప్రెస్ ఫీడర్ పరిధిలోని ఆక్వా రైతులు, గృహ వినియోగదారులు గమనించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత


