హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితాపై వామపక్షాల నిరసన

NTR: విజయవాడలో ఓటర్ల జాబితాలో తొలగింపులపై సమగ్ర విచారణ జరిపించాలని, CEC జ్ఞానేష్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి లెనిన్‌ సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో CPI ఈశ్వరయ్య, CPM శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.