హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారికి విధులకు ఆటంకం.. ఒకరిపై కేసు

WGL: ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అరుణ్‌ శుక్రవారం తెలిపారు. నర్సంపేట మండలంలోని పోడు భూమిలో అనుమతి లేకుండా బోరు వేస్తుండటంతో ఎఫ్‌ఆర్‌వో నరేశ్‌ దాన్ని సీజ్‌ చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ నాయకుడు బానోతు లక్ష్మణ్‌నాయక్‌, FRO నరేశ్‌తో గొడవ పడినట్లు పోలీసులు వెల్లడించారు.