GNTR: పట్టాభిపురం విజయపురి కాలనీ 4వ లైనులోని ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నారన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.34,550 నగదు, 9 సెల్‌ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట గుట్టు రట్టు.. ఏడుగురు పట్టివేత


