అయిదుసార్లు ఫుట్‌బాల్ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌తో భారత్ తొలిసారి తలపడబోతోంది. కోల్‌కతా వేదికగా ఇవాళ ఈ రెండు జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరగనుంది. బ్రెజిల్ జట్టు ఆటను నేరుగా వీక్షించేందుకు బెంగాల్ ఫుట్‌బాల్ ప్రియులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. స్టార్ ప్లేయర్ విన్సియస్ జూనియర్ ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాడు.
క్రీడలు
బ్రెజిల్‌తో భారత్ ఫుట్‌బాల్ పోరు నేడే


