SRCL: సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి సభ విజయాన్ని చూసి బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సభను విజయవంతం చేసిన జిల్లా ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో నేతన్నలకు రూ.370 కోట్ల బకాయిలు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించిందన్నారు.
తెలంగాణ
బీఆర్‌ఎస్ హయాంలో నేతన్నలకు అన్యాయం: ఆది శ్రీనివాస్


