MNCL: RTI అమలును పర్యవేక్షించే జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో ఇద్దరు RTI కార్యకర్తలకు సభ్యులుగా అవకాశం కల్పిస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఆసక్తి గల అర్హులు అక్టోబర్ 6లోగా కలెక్టరేట్ లో సంబంధిత అధికారికి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రొటేషన్ విధానంలో ఎంపికలు చేపడతామని వెల్లడించారు.
తెలంగాణ
ఆసక్తి గల RTI కార్యకర్తలు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్


