BPT: ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా దేశాయిపేట శాంతినగర్‌లో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో పారిశుధ్య పరిస్థితులు మెరుగవుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


