హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీరాలలో ఎమ్మెల్యే పర్యటన షెడ్యూల్

BPT: చీరాల ఎమ్మెల్యే మాలకొండయ్య శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు బుర్లవారిపాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, అనంతరం P4 గ్రామసభలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు చీరాల మున్సిపాలిటీ వద్ద 'స్వచ్ఛ-సురక్ష' కాంపాక్టర్ యంత్ర వాహనాన్ని ప్రారంభించి, 5 గంటలకు పాపాయిపాలెంలో 'పల్లె పండుగ 2.0' సీసీ రోడ్‌ను ప్రారంభించనున్నారు.