KRNL: స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో రాష్ట్రస్థాయి స్వచ్ఛ గ్రామపంచాయతీగా కర్నూలు జిల్లా పత్తికొండ ఎంపికైంది. విజయవాడలోని ఏపీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కర్నూలు జిల్లా పంచాయతీ అధికారి భాస్కర్ నాయుడు పత్తికొండ డిప్యూటీ ఎంపీడీవో అవార్డును స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
స్వచ్ఛతలో జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు


