కడప మున్సిపల్ మెయిన్ పాఠశాల మైదానంలో రేపు సబ్ జూనియర్స్ బాలబాలికల జిల్లా స్థాయి కబడ్డీ ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి గురుశేఖర్ తెలిపారు. బాలురకు 2010 డిసెంబర్ 12లోపు జన్మించి, 60 కిలోల లోపు బరువు ఉండాలన్నారు. బాలికలకు 2010 డిసెంబర్ 29లోపు జన్మించి, 55 కిలోల లోపు బరువు ఉండాలన్నారు. వివరాలకు 9949304160,9121497412 నంబర్లను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు సబ్ జూనియర్స్ కబడ్డీ ఎంపికలు


