హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ సమీక్ష సమావేశం వాయిదా!

CTR: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల HMలు, ఎంఈవోలతో ఇవాళ కలెక్టర్ సుమిత్ కుమార్ నిర్వహించాల్సిన సమీక్ష సమావేశం వాయిదా పడినట్లు DEO లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ సమీక్ష ఈనెల 6 తేదీన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తారని తెలిపారు. ఆ రోజు జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలు తప్పనిసరిగా హాజరుకావాలని డీఈవో సూచించారు.