హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగింపు'

VZM: ఎస్.కోట పట్టణ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే అరకు-విశాఖ రహదారిలో నిన్న సాయంత్రం రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించారు. CI నారాయణమూర్తి మాట్లాడుతూ.. దేవి కూడలి సమీపంలో ఆక్రమణలు పెరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టామన్నారు. రహదారి ఇరువైపులా ఆక్రమణలతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడి ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు