NRML: నర్సాపూర్ (జి) మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తికి చెందిన బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు వచ్చి పూర్తిగా దగ్ధమైంది. గమనించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల దుకాణాల యజమానులు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు
తెలంగాణ
బైక్ నుంచి అకస్మాత్తుగా మంటలు..పూర్తిగా దగ్ధం


