హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్లె నిద్రలో స్దానిక సంస్థల ఎన్నికలపై అవగాహన

VZM: జిల్లా SP ఏఆర్ దామోదర్ ఆదేశాలతో పూసపాటిరేగ SI అరుణ్ కిరణ్ గత రాత్రి స్దానిక ఎల్‌బీపాలెంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామస్థులతో సమావేశమై డ్రగ్స్‌ నివారణ, మహిళల భద్రత, రోడ్డు భద్రత, వినాయక నిమజ్జనం, స్థానిక సంస్థల ఎన్నికలు,107 BNSS బైండ్‌ఓవర్‌ బాండ్లు, బెట్టింగ్‌, సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు.