హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

ATP: గుంతకల్లు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు గుంతకల్లు డివిజన్ మీదుగా తిరుపతి-సికింద్రాబాద్, తిరుపతి-విజయపుర మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 07421, 07422 రైళ్లు ఆదివారం, సోమవారం వారానికి ఒకసారి నడుస్తాయి. 07419, 07420 రైళ్లు తిరుపతి, విజయపుర మధ్య ఆదివారం ప్రత్యేక సేవలు అందించనున్నట్లు వెల్లడించారు.