VSP: జీవితంలో ఎదగలేకపోతున్నానన్న మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మాధవధార మండలం కప్పరాడ రామకృష్ణనగర్‌కు చెందిన పిన్నింటి కార్తీక్(22) ఇంటర్ చదివి డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. గత రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్
యువకుడి ఆత్మహత్య


