హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిమ్మాపురం గ్రామానికి రాష్ట్రస్థాయి స్వచ్ఛఆంధ్ర అవార్డు

ATP: యాడికి మండలం వేములపాడు పంచాయతీలోని తిమ్మాపురం గ్రామం రాష్ట్రస్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డు కైవసం చేసుకుంది. గాంధీ జయంతి సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల నుంచి RWS డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామగోపాల్ రెడ్డి, ఏఈఈ దేవకుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు.