హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి ఎంపీ పర్యటన వివరాలు

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇవాళ ఉ. 9:30 కు స్దానిక GSR ఇంటర్నేషనల్ హోటల్‌లో తెలుగు భాష పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బెహరా వెంకట సుబ్బారావు సర్వసభ్య రచనలు, మధ్యతరగతి మందహాసం పుస్తక ఆవిష్కరణలో ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. సా.4 గం.కు రణస్థలం మండల కేంద్రంలో జరిగే పబ్లిక్ గ్రీవెన్స్, TDP క్యాడర్ మిటింగ్ లో  పాల్గొంటారని ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.