హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఊసర క్షేత్రం’ కథకు ప్రథమ బహుమతి

VSP: సింహాచలం మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సందర్భంగా ఉషా పత్రిక నిర్వహించిన 2026 ప్రపంచస్థాయి కథా పోటీల్లో రచయిత వెంకటమణి రచించిన ‘ఊసర క్షేత్రం’ ప్రథమ బహుమతికి ఎంపికైంది. మడ అడవుల పరిరక్షణ నేపథ్యంలో రాసిన ఈ కథకు రూ.25 వేల నగదు పురస్కారం అందజేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 567 కథలు పోటీపడగా 15 ఉత్తమ కథల్లో ఇది మొదటి స్థానం దక్కించుకుంది.