KDP: విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతు పనులు చేపడుతున్న నేపథ్యంలో శనివారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని SPDCL ఈఈ హరిసేవ్యానాయక్ తెలిపారు. కడప, చెన్నూరు, వల్లూరు మండలాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. మరమ్మతు పనులు పూర్తయిన అనంతరం విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


