KDP: జమ్మలమడుగు పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో శుక్రవారం సాయంత్రం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో గురుతేజ (18) అనే యువకుడు మృతి చెందాడు. టౌన్ నుంచి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్ అదుపుతప్పి యువకుడు మృతి


