BPT: ‘స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమంలో కర్లపాలెం మండలం పేరలికి చెందిన యానిమేటర్ షాలిని ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. బాపట్లలో గాంధీ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే సాసాలో గ్రూప్ సభ్యులకు అందించిన ఉత్తమ సేవలకే ఈ గుర్తింపు లభించిందని కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సాసా’లో జిల్లా స్థాయి అవార్డు సాధించిన యానిమేటర్


