హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనపర్తి ఏరియా ఆసుపత్రికి స్వచ్ఛాంధ్ర అవార్డ్

తూ.గో: స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో పరిశుభ్రత ప్రమాణాలు పాటించినందుకు అనపర్తి ఏరియా ఆసుపత్రికి 'స్వచ్ఛ స్వర్ణ అవార్డు' లభించింది. శుక్రవారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో మంత్రి దుర్గేష్ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉత్తమ పరిశుభ్రత ప్రమాణాలు పాటించిన ఆసుపత్రిగా అవార్డును ప్రదానం చేశారు.