PLD: నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పాస్టర్ జక్కుల రాయన్న అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాయన్న మృతికి డాక్టర్ గోపిరెడ్డి సంతాపం


