కృష్ణా: గాంధీ జయంతి, స్వచ్ఛ భారత్ దివస్ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో కృష్ణా జిల్లా పరిషత్ CEO డాక్టర్ జె. అరుణ ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, పారదర్శక పాలనలో ప్రతిభ కనబరిచినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవార్డు అందించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా జడ్పీ CEOకు స్వచ్ఛ ఆంధ్ర అవార్డు


