హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాగావళిలో వ్యక్తి మృతదేహం లభ్యం

SKLM: బూర్జ మండలం లాభాం వద్ద నాగావళి నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వీరఘట్టం మండలం పన సనందివాడకు చెందిన పాలకొండ సుబ్బారావు (62) గతనెల 29న బోటు నడుపుతూ నదిలో జారిపడ్డారు. గాలింపు చర్యలు చేపట్టగా నిన్న మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. కుమారుడు అజయ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవల్లిక తెలిపారు.