తమిళనాడులో నకిలీ కరెన్సీ నోట్లు ముద్రించి, బెంగళూరులో మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు నిందితులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షలు విలువైన నకిలీ నోట్లు, ముద్రణ యంత్రాలు, ల్యాప్‌టాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారిలో TGకి చెందిన నిందితులు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.
క్రైమ్
నకిలీ కరెన్సీ నోట్లు.. ఏడుగురు అరెస్ట్


