AP: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై కూటమి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వార్తలు
సుప్రీంకోర్టుకు ప్రభుత్వం.. నేడే పిటిషన్..!


