రాజస్థాన్ జైపూర్‌లోని బిందయాక ప్రాంతంలో దారుణం జరిగింది. ప్రవేశ్ రావత్(22), కిరణ్(32) ఓ ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. కొన్నాళ్ల నుంచి కిరణ్ ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుందని ప్రవేశ్ అనుమానం పెంచుకున్నాడు. మరొకరితో ఎఫైర్ పెట్టుకుందని ఆమెను గొంతు నులిమి హతమార్చాడు. అనంతరం అద్దె ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చి UPకి పరారయ్యాడు. కిరణ్ 8 నెలల గర్భవతి అని తేలింది.
క్రైమ్
అద్దె ఇంట్లో గర్భిణీని పాతిపెట్టిన ప్రియుడు

