యూపీలోని బహ్రైచ్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహిత మహిళ, మరో వ్యక్తి హోటల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భార్యాభర్తలుగా చెప్పుకుని రెండ్రోజులు హోటల్‌లో ఉన్నారు. అయితే, గది నుంచి ఎలాంటి కదలికలు లేకపోవడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆత్మహత్యగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్రైమ్
హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ జంట


