AP: కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఎలుకల మందు తిన్నాడు. పల్నాడు జిల్లా మాలపాడుకు చెందిన శీను అటవీ ప్రాంతానికి వెళ్లి మందు తిన్న విషయాన్ని SMలో పోస్ట్ చేశాడు. దీంతో కుటుంబ సభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సాంకేతిక పరిజ్ఞానంతో అతడి లొకేషన్ గుర్తించారు. చెట్ల మధ్య అపస్మారక స్థితిలో ఉన్న శీనును రక్షించి వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
క్రైమ్
ఎలుకల మందు తిని.. SMలో పోస్ట్


