తూ.గో: కొవ్వూరు మండలం మద్దూరులంక బ్రిడ్జి వద్ద 35వ నంబర్ గేట్ సమీపంలో గోదావరిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. మృతదేహం పూర్తిగా పాడై గుర్తుపట్టలేని స్థితిలో ఉందని ఎస్ఐ కే.శ్రీహరిరావు తెలిపారు. మృతుడు లేత గోధుమ రంగు టీషర్ట్, ముక్కుపుడం రంగు ప్యాంట్ ధరించి ఉన్నట్లు చెప్పారు. వివరాలు తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
మద్దూరు లంక బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం


