PLD: వినుకొండ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శనివారం వినుకొండలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 9 గంటలకు 23 పంచాయతీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. 10 గంటలకు గంగినేని ఫంక్షన్ హాల్‌లో జడ్పీ హైస్కూల్ నాన్-లాంగ్వేజ్ టీచర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నేటి షెడ్యూల్


