గాంధీ జయంతి సందర్భంగా మాంసాహార విక్రయాలపై నిషేధం ఉన్నప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన హోటల్‌కు మున్సిపల్ అధికారులు జరిమానా విధించారు. కోదాడ పట్టణ ప్రధాన సెంటర్‌లోని లహరి హోటల్‌లో చికెన్, మటన్ విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించి యాజమాన్యానికి రూ.4,000 ఫైన్ వేశారు. పట్టణంలోని మరికొన్ని హోటళ్లు, రెస్టారెంట్లను పరిశీలించి హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ
మాంసాహార విక్రయాలపై నిషేధం


