హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాయికల్‌లో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం

JGL: కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి 12 వసంతాలు పూర్తయిన సందర్భంగా రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం సంబరాలు జరుపుకున్నారు. స్థానిక గాంధీచౌక్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ అండగా నిలిచారని నాయకులు కొనియాడారు. మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్, సర్పంచులు సంతోష్, గంగాధర్, నాయకులు నాగరాజు పాల్గొన్నారు.