హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆక్రమిత భూములు దళితులకు పంపిణీ చేయాలి

MNCL: మంచిర్యాలలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆవిర్భావ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి డూర్కే మోహన్ మాట్లాడుతూ ఆక్రమణలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని దళితులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.